దాదాపు దశాబ్దకాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన
సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ
సినిమాలు చేసిన శ్రియ, ప్రస్తుతం తన వయసుకు తగ్గ అవకాశాల కోసం
ఎదురుచూస్తోంది. వెండితెర మీద వరుసగా అవకాశాలు రాకపోయినా.. ర్యాంప్ షోలు,
ఓపెనింగ్ ఈవెంట్ లతో కాలం గడిపేస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబందించిన మరో వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నేళ్ల కెరీర్ లో ఇంత వరకు ఏ స్టార్ తో శ్రియాకు రిలేషన్ ఉన్నట్టుగా వార్తలు రాలేదు. తాజాగా ఓ వెస్టిండీస్ క్రికెటర్ తో ఈబ్యూటి సన్నిహితంగా ఉంటుందన్న వార్త, మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రావో తో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటికి వస్తున్న శ్రియ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నిజంగానే శ్రియా, బ్రావోల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి తమ రిలేషన్ పై ఈ స్టార్స్ ఎప్పటికీ స్పందిస్తారో చూడాలి.

No comments:
Post a Comment