ప్రపంచకప్‌లో భాగంగా పైనల్ మ్యాచ్‌లో 0 పరుగులకే రెండు వికెట్లు పడిపోయినవి. రేపు జరగబోయే మ్యాచ్‌లో భారత్ పేసర్ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడి చేతి మధ్య వేలికి గాయమైంది. సైమీ పైనల్ మ్యాచ్ షాహిద్ ఆఫ్రిది క్యాచ్ పట్టే క్రమంలో నెహ్రాకు గాయమైంది. అతని స్థానంలో శ్రీశాంత్ లేదా అశ్విన్ ఇద్దరిలో ఒకరు జట్టు అవకాశం లభించనుంది. శ్రీలంక జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకుంది. అల్‌రౌండర్ మాథ్యూస్‌కు స్థానంలో రణదీవే ఆడతాడని ఐసిసి ప్రకటించింది. మిడిలార్డర్‌లో కీలక పరుగులు రాబట్టగల బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్న మాథ్యూస్ లేని లోటు శ్రీలంకకు మైనస్ పాయింట్‌గానే చెప్పాలి.