Monday, March 14, 2011
గచారం గంటా మరేతో ఖూదా బి కుచ్‌నయి కర్‌సఖ్తా .... అన్న సామేత
గ్రూపు - బి నుంచి ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ కీలకగా ఉంది. వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇర్లాండ్ జట్టు క్వార్టర్స్ పైనల్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో క్వార్టర్స్ పైనల్ జట్టు ఇప్పటికి అర్థంకావడం లేదు.
ఐర్లాండ్‌ఐర్లాండ్ జట్టు రెండు మ్యాచ్‌లో ఉన్నాయి. ఒకటి దక్షిణాప్రికాతో రెండోవది నెదర్లాండ్ జట్టు తలపడనుంది. ఐర్లాండ్ జట్టు నాలుగు మ్యాచ్‌లో రెండు పాయింట్లుతో ఉంది. మిగితా రెండు మ్యాచ్‌లు గెలిచి ఆరు పాయ్లింటు సాధింసే .... ? క్వార్టర్స్ పైనల్ అవకాశాలు ......
బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌లో మూడు మ్యాచ్‌లో గెలిచి ఆరు పాయింట్లు సాధించింది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి వుంది. అది ఈ నెల 19 బంగ్లాదేశ్× దక్షిణాఫ్రికా జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మాత్రము క్వార్టర్స్ పైనల్ చేరుకుంటుంది.
దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా నాలుగు మ్యాచ్‌లో మూడు మ్యాచ్‌లు గెలచి ఆరు పాయింట్లు సాధించింది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఐర్లాండ్, బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది. రెండు జట్టులో కనీసం ఒక మ్యాచ్ గెలచి క్వార్టర్స్ పైనల్ చేరుకోవచ్చు. లేదు రెండు గెలిచినా క్వార్టర్స్ పైనల్ చేరుకోవచ్చు. ఇందులో ఒక విషయం ఊహించుకోవాలి. బంగ్లాదేశ్, ఐర్లాండ్ రెండు జట్టు చిన్నదైన పోటికి ' సై ' అని సవాలు విసిరాయి. ఒక వేళ రెండు మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడిపోతే ... ( కామాన్ ప్రెండ్స్ టేల్ మీయి ) అలా గచారం గంటా మరేతో ఖూదా బి కుచ్‌నయి కర్‌సఖ్తా .......
ఇంగ్లాండ్ ప్రపంచక్ ప్రారంభం నుంచి కష్టాలతో జట్టు విజయాలు పరాజయాలుతో ఉంది. 5 మ్యాచ్‌లో 5 పాయింట్లుతో 5 స్థానంల ఉంది. దీని భట్టి మీరు అర్థం చేసుకుంనేంది ఏది ఇంకా ఒక్క మ్యాచ్ ఉంది. అది వెస్టిండీస్ పై మరి గెలిస్తే ఏడు పాయింట్ల ఉంటుంది.

క్వార్టర్స్ పైనల్ నుంచి భారత్ అవుట్ ... ?
క్వార్టర్స్ పైనల్ నుంచి భారత్ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. భారత్‌కు ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. అది ఈ నెల 20 వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. అందులో తప్పకుండ గెలిచి పైనల్‌లో స్థానం లభిస్తుంది. వెస్టిండీస్‌కు మాత్రము రెండు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. ఈ నెల 17న వెస్టిండీస్× ఇంగ్లాండ్ జట్టు తలపడనున్నాయి. అందులో మాత్రము ఓడిపోతే మాత్రము ఇండియా మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిచి క్వార్టర్స్ పైనల్‌కు చేరుతుంది. ఇంకా పోతే ఇంగ్లాండ్ పరిస్థితి విచిత్రంగా ఉంది. చిన్న జట్టు అని తెలికాగా తీసుకున్న బంగ్లాదేశ్ జట్టు 5 మ్యాచ్‌లో ఆరు పాయింట్ల సాధించి నాల్గొవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు 4 మ్యాచ్‌లో ఆరు పాయింట్లు సాధించి మూడోవ స్థానంలో ఉంది.
Subscribe to:
Posts (Atom)