డా || రాజశేఖర్ గాయాలనుంచి నెమ్మదిగా కోలుకుంటునట్లు సమాచారం. ఆయన హీరోగా ' మహాంకాళి' చిత్రంలో చెన్నైలో ఇటీవల జరగుతుంది.ఈ సందర్భంగా ఆయన ఘూటింగ్ చేస్తున్న సందర్భంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ నుంచి చెన్నై అఫోలో ఆస్పత్రిలో చిక్సిత చేశారు. ఆతరువాత హైదరాబాద్‌కు తరలించారు. కూడి చేతి మడమ మీద కూడా గాయమైంది. డాక్టర్ల సలహా మేరకు 4,5 వారాల విశ్రాంతి అవసరం అన్నారు.