న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతన్న మొదటి వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ 37.3 ఓవర్లలో 124 పరుగుల చేసి అలౌట్ అయ్యింది. మిస్బాబుల్ హుక్స్ 50 పరుగులు చేసి టాప్ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్‌మైన్‌లు ఏఒక్కరు రాణించలేకాపోయారు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో సౌతీ 5 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బతీశాడు. న్యూజిలాండ్ 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఒక వికెటు మాత్రమే కోల్పోయి. 17.2 ఓవర్లలో లక్ష్యాని చేధింది. గుప్తిల్ 40, రైడర్ 55, టైలర్ 23 పరుగుల చేశారు. టెస్టు సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ వన్డేలో మాత్రం అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో రాణించగలగిది. ఏడు వన్డే సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో వుంది. సౌతీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Saturday, January 22, 2011
ఈవీవీ అంత్యక్రియలు పూర్తి
గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ ఈవీవీ నిన్న అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కడసారి ఈవీవీ భౌతికకాయాన్ని చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ రోజు ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఆస్పత్రి నుండి ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఈ రోజు మూడు గంటలకు మణికొండలోని ఆయన ఫాంహౌస్‌లో ఆయన అంతక్రియాలు జరుగున్నాయి.
ఈవీవీ కుటుంబసభ్యులకు ప్రముఖుల పరామర్శ
ఈవీవీ అంత్యక్రియల ఫొటోస్
ఈవీవీ భౌతికకాయాన్ని సందర్శించిన చంద్రబాబు
సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈవీవీ భౌతికకాయాన్ని సందర్శించిన చంద్రబాబు ఆయనను నివాళులర్పించారు.ఈవీవీ కుటుంబసభ్యులకు ప్రముఖుల పరామర్శ
శుక్రవారం అర్థరాత్రి హఠాత్తుగా కన్నుమూసిన సినీ దర్శకుడు ఈవవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, పరామర్శిస్తున్నారు. నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు. సి. కల్యాణ్, ఆశోక్‌కుమార్, నటులు శ్రీకాంత్, అలీ, శివారెడ్డి, చిరంజీవి, పవన్ కల్యాణ్, రాజశేఖర్, జీవిత, అల్లుఅర్జున్, రాజేంద్రపసాద్, రామ్‌చరణ్, కోటశ్రీనివాస్‌రావ్, నాగేశ్వర్‌రావ్, శ్రీహరి, బాలకృష్ణ, తదితరులు ఈవీవీ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఈవీవీ సత్యనారాయణ పలు విజయాల అదించాడు. ఆయన తీసిన సినిమాల్లో అప్పుల అప్పారావు. అలీబాబా అరడజను దొంగలు, చెవిలో పువ్వు, ఆ ఒక్కటి అడక్కు, జంబలకడి పంబ సినిమాలు కామెడీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.ఈవీవీ అంత్యక్రియల ఫొటోస్
Subscribe to:
Posts (Atom)