క్వార్టర్స్ పైనల్లో కొత్త టెక్నిక్‌గా ఉపయోగించారు. ముందుగా ఓ పేనింగ్ బౌలింగ్‌లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల దిగుతారు. కాని క్వార్టర్స్ పైనలో మాత్రం అది జరగలేదు. ఒకరు ఫాస్ట్, మరోకరి స్పినర్‌గా వచ్చారు.
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల క్వార్టర్స్ పైనల్లో దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో మొదట పీటర్సన్ బౌలింగ్ చేశాడు. అతరువాత స్టైన్ పాస్ట్ బౌలర్లగా వచ్చాడు. అతరువాత బోతా స్పినర్లగా మోర్కెల్ పాస్ట్ బౌలింగ్ చేశాడు. తాహిర్, కల్లిస్, డుమ్మిని ఒక్కరు తరువాత ఒకరు బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో కూడా అదే విధంగా జరిగింది. మెక్‌కల్లమ్, వెట్లోరి బౌలింగ్ చేశారు. ఈ రెండు మ్యాచ్‌లో మొదటి వికెట్టు త్వరగా పడింది.
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ మొదట ఆశ్విన్ బౌలింగ్ చేయగా తరువాత జహీర్ ఖాన్ చేశారు. హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, యువరాజ్ సింగ్ బౌలింగ్ చేశారు. ఇందులో కూడా ఒకరు స్పినర్ తరువాత ప్టాస్ బౌలర్లుగా చేశారు.
పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన మొదటి క్వార్టర్స్ పైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలింగ్‌లో ఉమర్ గుల్, మహ్మమద్ హఫీజ్ బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో కూడా అదేవిధంగా జరిగాయి.
క్వార్టర్స్ పైనల్‌లో శ్రీలంక, ఇంగ్లాండ్ నాల్గొవ మ్యచ్‌లో మొదటి ఓవర్ మలింగా, రెండో ఓవర్ దిల్షాన్ వచ్చారు. అదే విధంగా ఇంగ్లాండ్ బెన్‌స్న్ , స్వాన్ ఇద్దరు వచ్చారు. ఒకరు ఫాస్ట్ మరోకరు స్పినరుగా వచ్చారు.