కాకతీయ వీర వనిత రుద్రమ దేవి జీవిత చరిత్ర ఆధారంగా గుణశేఖర్ స్వీయ నిర్మాణ
దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం రుద్రమ దేవి. త్వరలో ఈ చిత్రం తెర మీద
సందడి చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ప్రధాన
పోస్టర్‌లను దర్శకుడు గుణశేఖర్ విడుదల చేస్తూ సినిమాపై ఉత్కంఠ
పెంచుతున్నాడు. తాజాగా ముక్తాంబ పాత్రధారి నిత్యామీనన్ పోస్టర్‌ను రిలీజ్
చేశారు.