2011 తెలుగు సినిమాకు బాగానే ఉన్నట్లు ఉంది. ఈ ఏడాదిలో విడుదలైన పెద్ద హీరోల చిత్రాలు ' పరమవీరచక్ర' శక్తి , తీన్‌మార్ సినిమాలు ఘోరంగా నిరాశపరిచినప్పటికీ.. మిగితా సినిమాల విజయం సాధించి ముదుకు వెళ్తుతున్నాయి. అలా మొదలైంది, మిరపకారు, ప్రేమకావాలి, అహ నాపెళ్లంట సినిమా వంద రోజులు పంక్షన్ చేసుకొని విజయం సాధించింది. ఇప్పడు కొత్తగా మిస్టర్ పర్‌ఫెక్ట్, 100% లవ్ చిత్రాలు అదే బాటలో పయనిస్తున్నాయి.
Sunday, May 15, 2011
మళ్లీ ఆసుపత్రిపాలైన రజనీ
మొన్నీమధ్యనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోమారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత 15 రోజుల్లో రజనీ ఆస్పత్రిల చేరడం ఇది నాలుగోసారి. రజనీకాంత్ అనారోగ్యానికి కారణమేంటో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ' రాణా' పేరుతో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమామా ఘాటింగ్ ప్రారంభోత్సవంలో రజనీకాంత్ అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే.
Subscribe to:
Posts (Atom)