ఈ సమ్మర్‌కి స్టార్ హీరోయిన్లు సిద్దమవుతున్నారు. ఏప్రిల్‌లో మూడు సినిమాలో తెరపైకి వస్తున్నాయి. శక్తి, మిస్టర్ పర్ ఫెక్ట్, తీన్‌మార్ మూడు సినిమాలో తెరపైకి వస్తున్నాయి. ఏ సినిమా హిట్టయితే అ సినిమా హీరోయిన్ టాప్ వన్‌లోకి వచ్చేస్తుంది. మిస్టర్ పర్ ఫ్టెక్ట్, తీన్‌మార్ సినిమాలు ఆడియో పంక్షన్ రెండు రోజుల క్రితమే జరుపుకున్నాయి. మరి ఏప్రిల్ మూడు సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. మరి కాజోల్, ఇలియానా, త్రిష ముగ్గురు హీరోయిన్లు పోటీకి సిద్దం కానున్నారు.
Tuesday, March 22, 2011
పవన్ కళ్యాణ్ ఎప్పుడు కష్టా కాలాలే...
పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటుంది. పవన్‌కళ్యాణ్ సినిమా ఆడియో పంక్షన్ అయిన మరుసటిరోజే 'తీన్‌మార్ ' వివాదాల్లో పడింది. ఆడియో పంక్షన్ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ' తీన్‌మార్' పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని బొత్స ఝూన్సీ ఆవిష్కరించి పవన్‌కళ్యాణ్ అందజేశారు. అ మధ్య పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చిన ' కొమరం పులి ' టైటిల్ వివాదల్లో ఇరుక్కోవడం, ఇప్పుడు ' తీన్‌మార్' ఇలా పవన్‌కళ్యాణ్ కష్టాకాలాలు వచ్చిపడింది.
Subscribe to:
Posts (Atom)