Tuesday, March 15, 2011
అనాథల్ని చేసిన హంతకి...
సునామీ ఆ పేరు వింటేనే గుండెలు దడేల్ మంటాయి. ఇక అది కబలిస్తే బ్రతుకు చిద్రమే.. బిడ్డ,తల్లిని.. అన్నా, తమ్ముళ్లని.. భార్యా, భర్తలను దూరం చేసి. కనీసం గూడు లేకుండా అనాదల్ని చేసి. మరణకేళి ఆడుకున్న సునామీకి తోడు భూకంపాలతో జపాన్ అతలాకుతలం అయ్యింది. దీనికి తోడు అక్కడ పేలిన మూడు అణు రియాక్టర్లవల్ల ప్రమాదస్థాయి ఇంకా పెరిగిపోయింది. ఇప్పటికే హిరోషీమా, నాగసాకి ప్రమాదం నాటి అణు భీభత్స తాకిడినుంచి సరిగ్గా కుదురుకోని జపాన్ ఈ అణు రియాక్టర్లు పేలడంతో అంతకంటే ఎక్కువ నష్టానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. వారి పచ్చటి జీవితాలను పాడె మీదకు తెచ్చిన ప్రళయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ అభాగ్యజీవులకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలి...
వీళ్ల బాదలు ఎక్కు వైనవి ... ?
( మల్లికా షెరావత్ , షబానా, కంగనా రనౌత్, దీపికా, మోనాచోప్రా, అనుష్క శర్మ, బిపాషా బసు, మాధురీదీక్షిత్, సెలీనా బైట్లీ )
వీళ్ళ పేర్లు చెప్పగానే గుర్తుకువచ్చేంది ఏది . వీళ్ళు పెద్ద ముదుర్లు అని. వీళ్ళ గురించి ఎంత చేప్పిన వేస్టు ..? ఎక్స్‌పోజింగ్‌లో,రొమాన్స్‌లో, లిప్ టూ లిప్ కిస్సులు ... అబ్చో ఇలా చేప్పుకుంటు పోతే చాలా వుంటుంది. బరితెగించేయాడానికి డిసైడ్ అయిపోయాక, ఒకసారైతేనేం... వెయ్యిసార్లయితేనేం.. అనుకొండి. వీళ్ల హద్దులు మీతిమిరిపోతున్నాయి. స్లేజి మీదకు వెళ్లితే చాలు ఫోటోస్స్‌కు ఎక్స్‌పోజింగ్‌లో వీలు ఫస్ట్. చెప్పడానికే నాకే ఇంత ఇబ్బందిగా వుంది. మరి వీళ్లకులేదా.

Subscribe to:
Posts (Atom)