Tuesday, July 5, 2011

తెలుగు సినిమాలో నెంబర్‌వన్‌ ఎవరు ... ?

 తెలుగు సినిమా హీరోలులో నెంబర్‌వన్‌ స్థానం ఎవరికి సొంతం కాలేపోయింది. 2011 సంవత్సరంలో తెలుగు సినిమాలో విడుదల అయినా తరువాత నెంబర్‌ వన్‌ స్థానానికి ఎవరు అనే సమస్య వచ్చింది. రవితేజ
 
రవితేజ జనవరిలో సంక్రాతికి విడుదల అయిన ' మిరపకారు' సూపర్‌ హిట్‌ కొట్టింది. అతరువాత వర్మ దర్శకత్వంలో ఐదు రోజులు సినిమా తీశాడు. ' దొంగల మూఠా ' మొదటి వారంలో సినిమా ప్లాప్‌గా నిర్ణయిండం జరిగింది. విక్రమార్కుడు రూపంలో డబుల్‌ అక్షన్‌ 
తీయడంలో (రవితేజ) విప్లమయ్యాడు. 



 మహేష్‌ బాబు
రెండు సంవత్సరాల తరువాత ప్రేక్షకుల ముందుకు ' ఖలేజా ' సినిమాతో వచ్చిన మహేష్‌బాబు ఎవరికి అందని ఎత్తులో వెళ్లిపోయాడు. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులకు మహేష్‌బాబు నిరాశకలిగిచాండు. మహేష్‌బాబుతో సినిమా తీయాడానికి హీరోయిన్లు ఎవరకు ముందుకు రావడం లేదు. అతనితో సినిమా తీసేందుకు కనీసం ఒక్క సంవత్సరం పడుతుంది. అప్పటికే హీరోయిన్లు విసుగేతిపోతున్నారు. సమంత, మహేష్‌బాబు ఇద్దరు కలిసి ' దూకుడు ' సినిమా త్వరలో రాబోతుంది.
ఎన్టీఆర్‌
అదుర్స్‌, బృదావంనం వరుసగా రెండు సినిమాలు హిట్‌ కొట్టి నెంబర్‌వన్‌ ఎదిగిపోయి అంతగా ఉండగా ఒక్క సారిగా తుసు మని ప్లాప్‌లో పడిపోయిండు. ఎన్టీఆర్‌ అదుర్స్‌, బృదావంనం ఇలా రెండు సినిమాలు తీసిన తరువాత మరో హిట్‌ కోసం భారీ బడ్జెట్‌తో తీసిన 'శక్తి ' రెండో వారంలో సినిమా రిజట్‌ తెలిపోయింది.
అల్లుఅర్జున్‌
 అల్లుఅర్జున్‌ ఆర్య-2 తరువాత వచ్చిన బ్రథీనాద్‌ ప్లాప్‌తో సరిపోయింది. బ్రథీనాద్‌ సినిమాలో డ్యాన్స్‌లో ప్రేక్షకులను ఆనందపరిచాడు. కానీ సినిమా వచ్చేవరకు ఎటు తెలుచ్చుకోలేపాయాడు.




పవన్‌కళ్యాణ్‌
జల్సా సినిమా మంచి హిట్‌ కొట్టిన తరువాత పవన్‌కళ్యాణ్‌ మళ్లీ అదే స్థాయిలో వెళ్లిపోయాడు. సినిమా తీయడంలో అతనికి నచ్చేవిధంగా ఉండాలి అంటాడు పవన్‌. అతను తీసిన సినిమాలో కనీసం ఒక్క పాట అయినా ఇంగ్లీష్‌ పాట ఉంటుంది. ఒక్క సారి మీరు గుర్తుంతేచ్చుకోండి. కోమరం పులి ప్లాప్‌ అయిన తరువాత పవన్‌ కళ్యాణ్‌ ' తీన్‌మార్‌ ' సినిమా విడుదల అయ్యింది. సినిమాలో రెండు పాటలు బాగా ప్రేక్షకులకు నచ్చాయి. సినిమా వచ్చే వరకు ఏమీ బాగోలేదు అని సమాదానం. ఇంకా నెంబర్‌వన్‌ స్థానాన్నికి చాలా సమయం పడుతుంది. ఇప్పటినుంచి దృష్టిలో పెటుకున్ని సినిమా తీస్తే కచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌ వస్తుంది.  
ప్రభాస్‌

డార్లింగ్‌, మిస్టర్‌ఫర్‌పెక్ట్‌ రెండు సినిమాలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇంకా ఒక్క సినిమా తీసి హిట్‌ కోట్టింతే నెంబర్‌వన్‌ స్థానంలో దగ్గలో వస్తాడు. ఇప్పటి వరకు రెండు హిట్‌ సినిమాతో ముందుంజలో ప్రభాస్‌ వున్నాడు. డార్లింగ్‌, మిస్టర్‌ఫర్‌పెక్ట్‌ రెండు సినిమా హీరోయిను ఒక్కరే వారే వీరు ( కాజోల్‌ ). ప్యామిలీ సినిమా తీయడంలో ప్రభాస్‌ మంచి మార్కులు సంపాధించాడు.
వీరిద్దరిలో కాంభినేషన్‌లో వచ్చిన సినిమా ఇప్పటి వరకు హిట్‌ అయ్యింది. ప్రభాస్‌ తరువాత వచ్చే సినిమా ( రెబల్‌ ) ఈ సినిమాలో హీరోయినుగా అనుష్క ఉంది. ఈ సినిమా హిట్‌ కోట్టింతే హీరో నెంబర్‌వన్‌ సొంతం అవుతుంది. ఇప్పటి వరకు సిని ఇండ్రటీలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని హీరో చిరంజీవి ఉన్నాడు. అ తరువాత అ స్థానాన్నికి ఎవరు హీరో కాలేకపోతున్నారు.

ఏడ్చేసిన నయనతార

హీరోయిన్‌ నయనతార ఏడ్డేసింది. ఇప్పటిదాకా ఆమె నటించిన సినిమాలో చాలా పద్దతిగా కన్పించిన విషయ తెల్సిందే. తాజాగా బాలకృష్ణ సరసన ' శ్రీరామరాజ్యం' సినిమాలో సీతగా నటిస్తుంది. ' సీత' గెటప్‌లో ఇక తనను తాను చూసుకోలేన్న బెంగతో ఏడ్చేసింది. పెళ్లెన తరువాత ఆమె నటించనని చెప్పారు. ఆమెను సీతగానే భావిస్తూ యూనిట్‌ సిబ్బంది ఆమెకు నమస్కరించారు.