బెంగళూరులో ఐపీఎల్-8 వేలం
ప్రారంభమైంది. ఐపీఎల్ అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ ఆధ్వర్యంలో వేలం
కొనసాగుతోంది. ఐపీఎల్ వేలంలో 344 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. రూ. 3
కోట్లతో మురళీ విజయ్‌ను పంజాబ్ దక్కించుకుంది. రూ. 7.5 కోట్లతో ఏంజిలో
మాథ్యూస్‌ను ఢిల్లీ దక్కించుకుంది.