ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో ' రెబల్ ' చిత్రంలో వస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించాల్సిన అనుష్క అర్థాంతరంగా తప్పుకుంది. అయితే ప్రస్తుతం అనుష్క స్థానంలో మిల్క్ బ్యూటీ తమన్నాను తీసుకున్నారు. ఇంతకుముందు ఎవరైన అవకాశిమిస్తే బాగుండని ఎదురు చూసిన తమన్నాకి ఇప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.