Saturday, June 29, 2013
సీఎం కాన్వాయ్‌పై కూలిన భారీ వృక్షం
సచివాలయంలో సమత బ్లాక్ వద్ద సీఎం కాన్వాయ్‌పై భారీ వృక్షం కూలింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సీఎం కాన్వాయ్‌లోని జామర్ వాహనం, అంబులెన్స్ పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)