Thursday, March 10, 2011

దొంగల ముఠా వాల్‌పెపర్స్‌ విడుదల

                       దొంగల ముఠా వాల్‌పెపర్స్‌ విడుదల 

 

 


ఐపిఎల్‌ -4లో పూణే వారియర్స్‌ జట్టుగా కెప్టెన్‌గా ' యువీ '

 వచ్చే నెల ఏప్రిల్‌ 8న ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ( ఐపీఎల్‌)లో పూణే వారియర్స్‌ జట్టుగా కెప్టెన్‌ భారత్‌ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను ఎంపిక చేశారు. ఐపిఎల్‌ -4లో కొత్తగా జట్టు పూణే వారియర్స్‌ జట్టు ప్రవేశించనున్నంది. వీరిలో గ్రేమ్‌స్మిత్‌, నాథన్‌ మెక్‌కల్లమ్‌,వేన్‌ పార్నెల్‌, టిమ్‌ ఫెయిన్‌, జెస్సీరైడర్‌, మాథ్యూస్‌ , యువరాజ్‌ సింగ్‌, రాబిన్‌ ఉతప్ప, మురళీకార్తిక్‌, ఆశిష్‌ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో నైపుణ్యం గల ఆటగాళ్ళను, నాణ్యమైన ఆటగాళ్ళతో కూర్పు చేశాము.