Thursday, March 31, 2011

100 కోట్లుకు అమ్ముడుపోయిన ప్రపంచకప్‌ .........

భారత్‌, శ్రీలంక పైనల్‌ మ్యాచ్‌లో ఇంకా ఒక్క రోజు మిగిలి వుండగానే భారత్‌ 100 కోట్లకు ప్రపంచకప్‌ను లంకకు అమ్మేసింది. ఇన్ని రోజుల నుంచి కష్టపడిన శ్రమ అంతా వృద్దా అయింది. సైమీఫైనల్‌లో గెలిచిన ఆనందోలో భారత్‌ 100 కోట్లకు ప్రపంచకప్‌ను అమ్మేసింది. సైమీ ఫైనల్‌లో భారత్‌ 29 పరుగుల తేడాతో గెలిచి పైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మాకు వద్దు అన్ని భారత్‌ నిర్ణయించుకుంది.  
నమ్మేశారా.... హ .... హహా....హ... ఏప్రిల్‌ పూల్‌..... 
భారత్‌ జట్టు అటగాళ్లు ఇలా చేస్తే అందరిని పీకి అవతల పారేస్తారు కదా. ముఖ్యంగా ఏవరినో కాదు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ దోని తీసి పారేస్తారు. పైనల్‌లో లంకపై గెలిచి ప్రపంచకప్‌ మన సొంతం చేసుకుందా. ఐయు రెడీ.. వోకే .. ఆల్‌ దా బెస్ట్‌...

నూతన్‌ప్రసాద్ కు సినీ ప్రముఖులు సంతాపం సందర్భంగా ఫోటో గ్యాలరీ

నూతన్‌ప్రసాద్ కు  సినీ ప్రముఖులు సంతాపం సందర్భంగా ఫోటో గ్యాలరీ 
 
 
 
 
 
 
 
 
 
 

ఆసీస్‌ కొత్త కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌

మైకేల్‌ క్లార్క్‌ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రికీ పాటింగ్‌ కెప్టెన్సీకి రాజీనామా చేసిన మరుసటి రోజే టెస్టులకు, వన్టేలకు కెప్టెన్‌గా క్లార్క్‌ను ఎంపిక చేశారు. వైస్‌ కెప్టెన్‌గా షేన్‌ వాట్సన్‌ను ఎంపిక చేశారు. టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కామెరూన్‌ వైట్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వచ్చే నెల ఏప్రిల్‌ 7 నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లకు క్లార్క్‌ జట్టు నాయకత్వం వహిస్తాడు.