కొత్తగా పెళ్ల్లె ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ తన భార్య గీతా బస్రాతో కలిసి రోడ్లపై షికార్లు కొట్టాడు. అయితే ఇందులో చిన్న తిరకాసు ఉందండోరు అది ఎంటో తెలిస్తే మీరు ఆశ్చర్యాని కి గురవ్వక తప్పదు. వారిద్దరూ ఫికార్టు కొట్టింది ఓ ద్విచక్ర వాహనంపై ఇంతకీ ఆ వాహనాన్ని నడిపింది ఎవరో తెలుసా... బజ్జీ సతీమణి గీతా బస్రా. వీరిద్దరూ షికార్లు కొడుతున్న సమయంలో తీసుకఁన్న కొన్ని ఫోటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకఁన్న బజ్జీ.
Wednesday, November 18, 2015
రోడ్లపై షికార్లు కొట్టిన బజ్జీ దంపతులు
కొత్తగా పెళ్ల్లె ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ తన భార్య గీతా బస్రాతో కలిసి రోడ్లపై షికార్లు కొట్టాడు. అయితే ఇందులో చిన్న తిరకాసు ఉందండోరు అది ఎంటో తెలిస్తే మీరు ఆశ్చర్యాని కి గురవ్వక తప్పదు. వారిద్దరూ ఫికార్టు కొట్టింది ఓ ద్విచక్ర వాహనంపై ఇంతకీ ఆ వాహనాన్ని నడిపింది ఎవరో తెలుసా... బజ్జీ సతీమణి గీతా బస్రా. వీరిద్దరూ షికార్లు కొడుతున్న సమయంలో తీసుకఁన్న కొన్ని ఫోటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకఁన్న బజ్జీ.
'శ్రీమంతుడు' సైకిల్‌ను విజేతకు అందించిన సూపర్‌స్టార్ మహేష్
సూపర్ డూపర్ హిట్ మూవీ 'శ్రీమంతుడు'. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి జరిగిన కాంటెస్ట్‌లో విజేతను ఇటీవల డ్రా ద్వారా మహేష్ ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన జి.నాగేందర్ రెడ్డి 'శ్రీమంతుడు' సైకిల్ విజేతగా నిలిచారు. విజేత జి.నాగేందర్ రెడ్డికి సూపర్‌స్టార్ మహేష్ చేతుల మీదుగా 'శ్రీమంతుడు' సైకిల్‌ను ప్రదానం చేశారు.
Subscribe to:
Posts (Atom)