Monday, May 13, 2013

ఐపీఎల్‌-6లో ప్లేఆప్‌కు ఇప్పటి వరకు బెర్త్‌కు ఖరారు కాలేదు ... ?

ఐపీఎల్‌-6లో ప్లేఆప్‌కు నాలుగు జట్లు ఖరారు కాలేదు. ప్రస్తుతం ముంబయి, రాజస్థాన్‌, చెన్నై జట్లు 20 పాయింట్లతో వరుసగా ఉన్నాయి. బెంగుళూరు, హైదరాబాద్‌ జట్లు 16 పాయింట్లతో నాలుగు, ఐదు స్థానంలో ఉన్నాయి. కాని ఇప్పటి వరకు మొదటి స్థానం ఇంకా ఖరారు కాలేదు. 
 ముంబయి : ముంబయి జట్టు 20 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు అడాలిఉంది. ఒకటి రాజస్థాన్‌తో మరోకటి పంజాబ్‌తో అడాలి. రెండింటిలో ఒక మ్యాచ్‌ల్లోనైనా గెలిచి ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి. లేక వరుసగా రెండు మ్యాచ్‌లు ఘోరంగా ఓడిపోయినప్పటికి రన్‌రేట్‌తో ప్రకారం ప్లేఆప్‌ అవకాశాలు కొంతలోకొంత అవకాశాలు ఉంటాయి. ముంబయి జెట్టు ఒక వేళ రెండు మ్యాచ్‌లో ఓడిపోతే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ప్లేఆవకాశాలు ఉంటాయి. కాని సన్‌ రైజర్స్‌ జట్టు మిగిలి రెండు మ్యాచ్‌లు మెరుగైన రన్‌రేటుతో గెలిచి ప్లేఆవకాశాలు ఉంటాయి. దీనితోపాటు బెంగళూరు జట్టు కూడా అదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లతో నాల్గవ స్థానంలో కొనసాగుతుంది. బెంగళూరు జట్లు కూడా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒకటి పంజాబ్‌తో మరోకటి చెన్నైతో ఉన్నాయి. బెంగళూరు జట్టు కూడా రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉన్నాయి. ముంబయి జట్టుకు బెంగళూరు జట్టు, సన్‌రైజర్‌ హైదరాబాద్‌ జట్టు పోటిగా ఉన్నాయి.

చెనై : చెన్నై జట్టు 20 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు జట్లు. రెండుంటిలో ఒక మ్యాచ్‌ అయిన గెలిచి ప్లేఆప్‌ వెళుతుంది. కాని రెండు మ్యాచ్‌లో వరుసగా ఓడిపోతే రన్‌రేట్‌ ప్రకారం ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి. రేపు జరగబోయే మ్యాచ్‌ ఢిల్లీ ఉంది. ఇందులో తప్పని సరిగా గెలిచితీరాలి. ఒక వేళ ఓడిపోతే మాత్రం తరువాత మ్యాచ్‌ బెంగళూరుతో ' ఢ ' కోనబోతుంది. అందులో తప్పని సరిగా గెలిచి తీరాలి.

రాజస్థాన్‌ : రాజస్థాన్‌ జట్టు 20 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒకటి ముంబయి మరోకటి సర్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు. ఇందులో ఒక మ్యాచ్‌నైనా గెలిస్తే ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి.

బెంగళూరు : బెంగళూరు జట్టు 16 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. దీనికి తోడు సర్‌రైజర్‌ హైదరాబాద్‌ జట్టు పోటిగా ఉంది. బెంగళూరు జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒకటి పంజాబ్‌ మరోకటి చెన్నై జట్టు. ఇందులో మాత్రం బెంగళూరు జట్టు రెండు మ్యాచ్‌లో గెలిచి ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి. ఒక మ్యాచ్‌ల్లో గెలిచితే రన్‌ రేట్‌తో ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి.




సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జట్టు -16 పాయింట్లతో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒకటి రాజస్థాన్‌ రాయల్స్‌, మరొకటి కొల్‌కతా జట్టుతో ఉంది. రెండు మ్యాచ్‌ల్లో తప్పని సరిగా మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తే ప్లేఆప్‌ అవకాశాలు ఉంటాయి. 

 ప్లేఆప్‌ అవకాశాలు 
ముంబయి
చెన్నై
రాజస్థాన్‌
బెంగళూరు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌