సందీప్‌కిషన్, రెజీనా జంటగా లోకేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
చిత్రం ‘నగరం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రకథానాయిక
రెజీనా ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. జావేద్‌రియాజ్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు.
త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.