భారత్ జట్టుకు కోచ్‌గా కిర్‌స్టెన్ స్థానంలో డంకన్ ప్లెచర్‌గా ఎంపికయ్యాడు. ఇంతక ముందుకు షేన్ వార్న్, లాంగర్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా బింబాబ్వే మాజీ కెప్టెన్ డంకన్ ప్లెచర్‌ని బీసీసీఐ ప్రకటించింది. కిర్‌స్టెన ఉన్నప్పుడు భారత జట్టు ప్రపంకప్ సాధించింది. భారత జట్టు కొత్త కొచ్ ప్లెచర్‌గా ప్రయోగాలు ఎలా ఉంటాయి చూడాలి. గంగూలి కెప్టెన్ ఉన్నప్పుడు గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్నాడు. అప్పుడు తీవ్రమైన సమస్యలు ఇద్దరి మధ్య ఉన్నాయి. చివరికి గంగూలిని తప్పించాలని గ్రెగ్ చాపెల్ వ్యూహం ఫలిచింది. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, కోచ్‌గా డంకన్ ప్లెచర్‌గా ఉన్నారు.