టాలీవుడ్‌లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు... ఆయన్ను అభిమానించే వారు సాధరణ ప్రేక్షకులే కాకుండా ... నటీనటుల్లోనూ ఉన్నారు. మరి అలాంటి మహేష్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే?.. ఆసకిత కరమైన విషయమే. మహేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తను ఎప్పటికీ అభిమానించే హీరోయిన్ శ్రీదేవి అని, ప్రస్తుత జనరేషన్‌కు సంబంధించి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె అని పేర్కొన్నారు. అదేవిధంగా దీపిక అందమైన నటి, ' పీకు' చిత్రంలో ఆమె నటన చాలా చక్కగా ఉందంటూ కితాబిచ్చారు. ఈ విషయం తెలిసిన దీపికా పదుకొణె తన ట్విట్టర్ సైతం టాలీవుడ్‌లో తన అభిమాన హీరో మహేష్‌బాబు అని ఓ ఇంటర్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.
Tuesday, December 1, 2015
మహేష్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే ..?
టాలీవుడ్‌లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు... ఆయన్ను అభిమానించే వారు సాధరణ ప్రేక్షకులే కాకుండా ... నటీనటుల్లోనూ ఉన్నారు. మరి అలాంటి మహేష్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే?.. ఆసకిత కరమైన విషయమే. మహేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తను ఎప్పటికీ అభిమానించే హీరోయిన్ శ్రీదేవి అని, ప్రస్తుత జనరేషన్‌కు సంబంధించి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె అని పేర్కొన్నారు. అదేవిధంగా దీపిక అందమైన నటి, ' పీకు' చిత్రంలో ఆమె నటన చాలా చక్కగా ఉందంటూ కితాబిచ్చారు. ఈ విషయం తెలిసిన దీపికా పదుకొణె తన ట్విట్టర్ సైతం టాలీవుడ్‌లో తన అభిమాన హీరో మహేష్‌బాబు అని ఓ ఇంటర్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.
Subscribe to:
Posts (Atom)