Friday, September 16, 2011
చివరి వన్డేకు కెప్టెన్‌గా రావుల్ ద్రావిడ్... ?
భారత్, ఇంగ్లాండ్ చివరి వన్డేకు కెప్టెన్‌గా ద్రావిడ్ అనే సమాచారం. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ కనీసం ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. నేడు జరగబోయే మ్యాచ్‌లో రావుల్ ద్రావిడ్ కెప్టెన్‌గా ఉన్నట్లు సమాచారం. ద్రావిడ్‌కు ఇదే చివరి వన్డే.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)