Friday, April 8, 2011

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు తొలి ఓటమి

ఐపీఎల్‌ -4లో ప్రారంభమైయిన తొలి మ్యాచ్‌లో తొలి రోజు కోల్‌కతా నైట్స్‌ రైడర్స్‌కు ఆశ భంగం ఎదురైయింది. రెండు పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓడిపోయింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభమించింది. మురళీ విజరు, అనిరుధ్ర ఇద్దరు కలసి ఓపెనింగ్‌ ప్రారంభించారు. మురళీ విజరు నాలుగు పరుగులు చేసి అవుట్‌ నిరాశపరిచాడు. వన్‌డౌన్‌గా వచ్చిన రైనా అనురుద్రకు తొడుగా నిలిచాడు. రైనా 33 పరుగులు చేసి యూసుఫ్‌ పఠాన్‌ బౌలింగ్‌లో లడ్డా క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయాడు. ధోని 21 బంతులలో ఒక ఫోరు, ఒక సిక్స్‌ సహయంతో 29 పరుగులు చేశాడు. అనురుధ్ర అర్థ సెంచరీ చేశాడు. మోర్కెల్‌ 15, స్టయిరీస్‌ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బిస్లా 27 , కల్లిస్‌ 54, తివారి 27 పరుగులు చేశారు. మిగితావారు చెప్పుకొదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. కెప్టెన్‌ గంభీర్‌, యూసుఫ్‌ పఠాన్‌ ఇద్దరు రనౌట్‌గా అయారు. చివరి ఓవర్లలో 6 బంతులలో 9 పరుగులు చేయాలి. క్రీజులో శుక్లా, భాటియా ఉన్నారు. ధోని సౌతీకి బాల్‌ ఇచ్చాడు. మొదటి బంతికి రెండు పరుగులు వచ్చాయి. రెండో బంతికి శుక్లా బంతిని బౌండరి వైపు తిప్పాడు. స్టయిరీస్‌ బౌండరీ దగ్గరా క్యాచ్‌ పట్టాడు. అబ్దులా క్రీజులో వచ్చాడు. మూడో బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఇంకా మూడు బంతులలో ఐదు పరుగులు చేయాలి. నాలుగో బంతికి రన్‌ రాలేదు. ఐదో బంతికి ఒక రన్‌ వచ్చింది. ఇంకా మిగిలింది ఒక బాల్‌ నాలుగు పరుగులు కావాలి. అప్పటికే షారుక్‌ ఖాన్‌ ముఖంలో అనందం ఇంకా వెలుగుతుంది. చివరి బంతికి ఒక పరుగు మాత్రమే వచ్చింది. మళ్లీ అదే తీరు మారాని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం. ఇది మాములే అనిపించింది. టీమ్‌లో బ్యాట్స్‌మెన్‌లు ఉన్నా పరుగులు చేయడంలో విఫలమమైయింది. ముఖ్యంగా యూసుఫ్‌ పఠాన్‌ వన్‌డౌన్‌గా పంపడం కార్టెట్‌ కాదు. అతని ఏడవ బ్యాట్స్‌మెన్‌గా పంపడం కార్టెట్‌. గంభీర్‌ కూడా వన్‌డౌన్‌గా వస్సే మంచింది. బ్యాటింగ్‌లో అర్డర్‌లో మార్పులు చేస్తే తప్పకుండా గెలిచే అవకాశం ఉంది. ఆల్‌ ద బేస్టు.

ఐపిఎల్‌ -4 ఆరంభం

ప్రపంచకప్‌ మ్యాచ్‌ అయిపోయిన ఆరు రోజులకే ఐపిఎల్‌ -4 ప్రారంభమైంది. 51 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌ను బిసిసిఐ అధక్షుడు శశాంక్‌ మనోహర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో పది జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్‌ చెన్నరు సూపర్‌ కింగ్స్‌, కొల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. ఈ టొర్నమెంట్‌లో పాల్గొనంటున్న పది జట్ట కెప్టెన్లు స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ బ్యానర్‌పై సంతకాలు చేసారు.



బధ్రినాథ్‌ మూవీ స్టిల్స్‌

                          బధ్రినాథ్‌ మూవీ స్టిల్స్‌