హీరో మహేష్ బాబుతో సినిమాలు తీయడానికి హీరోయిన్లు ( స్వారీ ) అని చేబుతున్నారు. అతనితో సిసిమా తీయడానికి ఏడాదికి పైగా గ్యాప్ వస్తుంది. ఒక వేళ తీసిన హిట్ అవుతుంది. అన్ని నమ్మకం లేదు. మహేష్ బాబు ' అతిథి ' తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని ' ఖలేజా ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అ సినిమా అర్థంకాక ప్రేక్షకులు పరుగైతారు. మళ్లీ ఏడాది తర్వాత ' దూకుడు ' సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సమంత హీరోయినుగా నటించింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు ' బిజినెస్‌మ్యాన్ ' సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ పేరుగా విన్పిస్తోంది. అయితే కాజల్ సింపుల్‌గా పూరికి సారీ చెప్పేసిందట. అతనితో సినిమా తీయలంటే ఏడాది గ్యాప్ వస్తుంది. అని సింపుల్‌గా సారీ అన్ని చెప్పింది.