బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ' హరహరమహాదేవ ' చిత్రం బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన త్రిష నటించనుంది. ఇప్పటికే నాగర్జున, వెంకటేష్, చిరంజీవి, సరసన నటించిన త్రిష ఇప్పడు బాలకృష్ణతో నటించనడానికి సిద్దం కాన్నుంది. టీలీవుడ్‌లో అగ్రహీరోలతో నటించిన త్రిష ఇప్పుడు బాలకృష్ణతో నటిస్తుంది. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో బెల్లకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రానికి పరూచూరి బద్రర్స్ కథను సమకూర్చస్తున్నారు.
Monday, August 29, 2011
చిరంజీవి 150వ చిత్రానికి హీరోయిన్‌గా శ్రీదేవి ఎంపిక ... ?
చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు ? అంశంపై ఎప్పటికప్పుడు రకరకాల ఊహగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఊహాగానాల్లో భాగంగా అతిలోక సుందరి శ్రీదేవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకోవడం వలన చిరంజీవి కలిగే అడ్వాంటేజ్ ఏమిటంటే.. హిందీలోనూ ఈ సినిమాకు విపరితమైన ప్రచారం లభిస్తుంది. కాబట్టి శ్రీదేవి హీరోయిన్‌గా తీసుకుంటే.. తనకు, తన చిత్రానికి జాతీయస్థాయిలో ప్రచారం లభిస్తుంది.
Subscribe to:
Posts (Atom)