ఇంగ్లండ్ బ్యాట్‌మెన్ పీటర్స్‌న్ గాయం ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. హెర్‌నియా ఆపరేషన్ చేయించుకోవాడానికి స్వదేశానికి తిరుగుపయనమవుతున్నాడు. ఈ ప్రపంచకప్ తర్వాత ఆపరేషన్ చేయించుకోవాడాలని అనుకున్నాడు. కాని గాయం మరి ఇబ్బందిగా వుడడం వల్ల స్వదేశానికి వెళ్తున్నాడు. 2011 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లో 131 పరుగుల చేశాడు. నెదర్లాండ్ 39, భారత్ 31, ఐర్లండ్ 59, దక్షాణాఫ్రికా 2 పరుగులు చేశాడు. పీటర్సన్ స్థానంలో మోర్గాన్ తీసుకునే అవకాశం ఉంది.
Monday, March 7, 2011
కోల్‌కత్తా నైట్ రైడర్స్‌గా కెప్టెన్ గంభీర్ ఎంపిక
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్డెన్‌గా భారత్ క్రికెట్ జట్టు సభ్యుడు గౌతమ్ గంభీర్‌ని నియమించారు. ఏప్రిల్ నెలలో ఆరంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) లోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గంభీర్ కెప్టెన్‌గా వ్యమహరించనున్నారు. ఐపీఎల్-3లో ఢిల్లీ డేర్‌విలర్స్ జట్టుకు నాయ్యకత్వం వహించాడు. కోల్‌కతా జట్టు గంభీర్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ వేలంగా పాటలో గంభీర్ 11.04 కోట్ల రూపాయల్ని చెల్లించి కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Subscribe to:
Posts (Atom)