సచిన్ : ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువ రికార్డుల దీరుడు. వన్డేల్లో , టెస్టుల్లో మొత్తం కలిపి 97 సెంచరీల సాధించి సెంచరీల సెంచరీకి దగ్గరలో ఉన్నాడు.ఈ వివరాలు చాలు సచిన్ ది గ్రేట్ అని చెప్పడానికి. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ డబుల్ సెంచరీ చేసిన ఏకైక మొనగాడు ఒక్కడే అతడా మన లిటిల్ మాస్టర్ టెండూల్కర్.
సెహ్వాగ్ : వీరేంద్ర సెహ్వాగ్ క్రీజులో ఉంటే చాలు పరుగుల వరద జలజలా పారుతుంది. ఫోర్లు సిక్సర్లు అలవోకగా మంచినీళ్లు తాగినంత సులభంగా బాదే సెహ్వాగ్ క్రీజులో ఉంటే ఎదుటి జట్టుకువెన్నులో వణుకు పడుతూనే ఉంటుంది. వీరు ఉన్నత సేపు స్కోరు బోర్డు ఇలా చూస్తూంటే అలా చకచకా వెళ్లిపోతుంది. అతను క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఏ బౌలర్ అయినా... స్పిన్ అయినా, ఫాస్ట్ అయినా..! ఒక్కటే ఃవీరః బాదుడు. ఇందులో ఇంకో విషయం తక్కువ స్కోరు వద్ద వికెట్ పడిందంటే అది సెహ్వాగ్ అని ప్రతి ఒక్కరు అనుకఁటారు. ఇది కూడా నిజం. అతను అడిన 5 బంతులలో ఒక ఫోరు తప్పని సరిగా వుంటుంది. తక్కువ బంతులలో ఎక్కువ స్కోరు చేసి జట్టుకు వేగంగా పరుగుల అందిస్తాడు.
సెహ్వాగ్ ఆడుతున్నంత సేపు ప్రేక్షకుడు టీవి ముందునుంచి కదలడంటే వీరు ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసంరంలేదు.
భారత్ బ్యాట్స్‌మెన్లలో ఇంత వరకూ ట్రిఫుల్ సెంచరీ చేసిన మొనగాడు సెహ్వాగ్ మాత్రమే
సచిన్ (గ్వాలియర్), సెహ్వాగ్ (ఇండోర్) డబుల్ సెంచరీలు సాధించిన రెండు మైదానాలు మధ్యప్రదేశ్‌లోనివే. పరుగుల వరద పారించిన ఈ రెండు పిచ్‌లకు క్యూరేటర్ ఒక్కరే (సమందర్ సింగ్).
బౌండరీల ద్వారా ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్ (142) రెండో స్థానంలో నిలిచాడు. వాట్సన్ (150) ముందు ఉన్నాడు.
ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన సచిన్ (25) రికార్డును వీరూ (25) సమం చేశాడు.
వన్డేల్లో 8 వేల పరుగులు దాటిన ఐదో భారత క్రికెటర్‌గా సెహ్వాగ్ నిలిచాడు.
డబుల్ సెంచరీతో సెహ్వాగ్ చూపిన అద్భుత ప్రదర్శనకు గాను మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ రూ. 10 లక్షలు బహుమానంగా ఇచ్చింది.
సచిన్ డబుల్ సెంచరీ చేసినప్పుడు కూడా భారత్ సరిగ్గా 153 పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాను ఓడించింది.
32 ఒక మ్యాచ్‌లో అత్యధికసార్లు బంతిని బౌండరీ దాటించి (25 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరూ కొత్త రికార్డు
వన్డేల్లో సెహ్వాగ్ సెంచరీల సంఖ్య 15
4 వన్డేల్లో నాలుగుసార్లు 400 పైచిలుకు స్కోర్లు నమోదు చేసిన ఏకైక జట్టు భారత్.
వీరూకు నా అభినందనలు. అతడి రికార్డును చూస్తే సంతోషంగా ఉంది. నా రికార్డును మరో భారతీయుడు అధిగమించడం మరింత సంతృప్తినిచ్చింది
- సచిన్