సిద్ధాపురం గ్రామాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని మహేష్
పేర్కొన్నారు. రాబోయే కాలంలో నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ముందుకెళ్లాలని
మహేష్ అన్నారు. ఇక ఆ ఉత్కంఠకు మహేష్‌బాబు ఎట్టకేలకు తెరదించారు. మంత్రి కేటీఆర్,
మహేష్‌బాబు జరిపిన సుదీర్ఘ సమాలోచనల అనంతరం కొత్తూరు మండలంలోని సిద్ధాపురం
గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు.