చివరి రెండు మ్యాచ్‌లో సత్తా చాటినా డెక్కన్ ఛార్జర్స్. ఐపీఎల్-5లో భాగంగా డెక్కన్ చార్జర్స్ 16 మ్యాచ్‌లల్లో 11 మ్యాచ్‌లల్లో ఓడిపోయి, నాలుగు మ్యాచ్‌లల్లో గెలిచి తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 18వ రోజు జరిగిన మ్యాచ్‌లల్లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తప్పని సరిగా గెలవలసినా మ్యాచ్‌ల్లో డెక్కన్ ఛార్జర్స్ షాక్ ఇవ్వడంతో పైనల్ అవకాశం కోల్పోయింది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు మ్యాచ్‌ల్లో డెక్కన్ మరో షాక్ ఇవ్వడంతో బెంగుళూరు పైనల్ అవకాశం కోల్పోయింది. చివరికి చెన్నై అవకాశం దక్కింది.