భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్‌మెన్స్‌లు నాలుగు అర్ధసెంచరీలు చేశారు. ముకుంద్ 62, లక్ష్మణ్ 56, రైనా 50, ధోని 65 పరుగులు చేశారు. మురళీ విజరు 5, ద్రవిడ్ 5, కోహ్లి 30 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మూడో రోజు భారత్ ఆట ముగిసే సమాయానికి 308 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కెప్టెన్ ధోని 65, హర్భజన్ సింగ్ 12 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. భారత్ లీడ్ ఇప్పటికే 104 అదిక్యతం ఉంది. వెస్టిండీస్ బౌలింగ్‌లో ఎడ్వ్‌ర్స్, స్వామీ చెరో రెండు వికెట్లు తీయగా, బిస్‌వో, చందర్‌పాల్ ఇద్దరికి చెరో వికెటు లభించింది.