విమానాన్ని హైజాక్ చేసినపుడు పరిస్థితి క్లిష్టంగానే ఉంటుంది. ఉగ్రవాదుల డిమాండ్లకు తలొగ్గాలా ? ఎలాంటి హాని జరగకుండా ప్రయాణికుల్ని రక్షించడం ఎలా ? ఆ సమయంలో ప్రభుత్వం, భద్రతా దళాలు ఏవిధంగా వ్యవహరిస్తాయి ? గగనతలంలో జరిగిన ఈ సంఘటనపై పలు ఆసక్తిరకమైన ప్రశ్నలు తలెత్తుయి ? ఈ చిత్రానికి రాదామోహన్ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ' దిల్' రాజు, శిరిష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, సనాఖాన్, పూనమ్‌కౌర్, డా. భరత్ రెడ్డి, రిషి, శ్రీలక్ష్మి తదితరులు ముఖ్య పాత్రలు షోషిస్తున్నారు.
Wednesday, January 26, 2011
లక్ష్మణ్, నారంగ్‌లకు పద్మశ్రీ అవార్డు
హైదరాబాద్ సోగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్, స్టార్ ఘాటర్ గగన్ నారంగ్‌లకు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు లభించింది. మంగళవారం ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం విజేతలను ప్రకటించింది. లక్ష్మణ్, గగన్ నారంగ్‌లతో పాటు మరో ఏడుగురు క్రీడాకారులను పద్మశ్రీ అవార్డు లభించింది. సుశీల్ కుమార్ ( రెజ్లింగ్ ), కుంజరాణి దేవి ( వెయిట్ లిఫ్టింగ్), కృష్ణ పునియా ( డిస్కస్ త్రో ), శీతల్ మహాజన్ ( పారా జంప్), హర్భజన్ సింగ్ ( పర్వతారో హకుడు ) లను పద్మ పురస్కారం దక్కింది.
భారత జట్టును కష్టకాలంలో ఆదుకునే ఆపద్భాందవుడిగా పేరుపొందిన వివిఎస్ లక్ష్మణ్ పద్మశ్రీ అవార్డును లభించింది. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 120 టెస్టుల్లో 16 సెంచరీలతో 7903 పరుగులు చేశాడు. 86 వన్డేల్లో ఆరు సెంచరీలతో 2338 పరుగులు సాధించాడు.
గోల్డెన్ ఘాటర్ గగన్ నారంగ్ గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకంగా నాలుగు స్వర్ణాలు కొల్లగొట్టాడు. ఆసియన్ గేమ్స్‌లోనూ రెండు రజతాలు సాధించి సత్తా చాటుకున్నాడు. అలాగే బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్టర్ సుశీల్ 2010 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. 2009లో సుశీల్ ఖేల్‌రత్న దక్కింది.

ఆశ చిగురింప చేసిన నాల్గోవ వన్డే
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గోవ వన్డేలో ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నాల్గోవ వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఆశ నిరాశగా ఉండిపోయింది. మూడు వన్డేలు ఓడిపోయిన ఇంగ్లండ్ నాల్గోవ వన్డేలో మాత్రము విజయం సాధించి ఇంగ్లండ్ 3-1 తేడాతో ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 299 పరుగుల చేసింది. స్ట్రాస్ 8 పరుగుల చేసి అవుట్ అయ్మాడు. అతరువాత వన్‌డౌన్‌గా వచ్చిన ట్రాట్‌నా ప్రియార్‌కి తోడుగా నిలిచాడు. ప్రియర్ అర్థసెంచరీ, ట్రాట్ సెంచరీ చేసి జట్టుకు అదుకున్నారు ప్రియర్ 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతరువాత వచ్చిన బ్యాట్‌మైన్‌లు పీటర్సన్ 12, బెల్ 0 తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. చివరిలో మౌర్గ్ 24, కాలింగ్‌వుడ్ 27, యాదవ్ 39 పరుగుల చేశారు. 300 పరుగు లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 278 పరుగుల చేసింది. వాట్స్‌న్ 64, చేయాగా హడ్డిన్ 20 , మార్ష్ 1, క్లార్క్ 15, వైట్ 44, హుస్సీ, 28 , స్మిత్ 46, చివరిలో బ్రెట్‌లీ 39 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. మాన్య్ ఆఫ్ ది మ్యాచ్ ట్రాట్ ఎంపికయ్యాడు.
రవితేజ తన పుట్టిన రోజు మీడియాతో .....
తనదైన అల్లరితో వినోదాన్ని కురిపిస్తున్న రవితేజ నుంచి వచ్చిన తాజా చిత్రం ' మిరపకాయ' బుకింగ్ కౌంటర్ వద్ద మంచి కలెక్షన్ రాబట్టుకుంటోంది. అతను మాట్లాడే విదానం అందరిని హర్ట్ అవుతారు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ఇలా ముచ్చటించారు.
హరీష్ శంకర్‌తో వచ్చిన షాక్ సినిమా ప్లాపు అవడంతో అతని తక్కువ అంచనా వేయడం సరికాదు. ఒక్క సారి ప్లాపు అయిన మాత్రనా మరోసారి హిట్టు కాకపోదా అన్న నమ్మకం. అందుకే హరీష్ వారి దర్శకుడి మరో సినిమా ' మిరపకాయ ' తీసుకున్నాను.
మీ సినిమా అభిమానులలో ఒక్కే విధంగా ఉంటాయి ఏమిటి.
అలా ఏం కాదు కథ బాగుంటే చాలు ఒప్పుకుంటా. బేసిక్‌గా నేను చాలా యాక్లివ్‌గా ఉంటాను. నాతో సినిమా చేసే దర్శకులందరూ దాదాపు నా స్నేహితులే. అందుకే వారికి బాగా తేలుసు కాబట్టి అలాంటి పాత్రలను సృష్టిస్తున్నారేమో.
ఎనర్జటిక్‌గా కనబడతారు. ఎందుకు ?
ఎప్పుడూ నేనే ఒకేలా వుంటాను. బేసిక్‌గా నాకు స్లోగా వుండటం, డల్‌గా వుండటం, రిజర్వ్‌డ్‌గా వుండటం అసలిష్టం వుండదు. ఎప్పుడూ యాక్టివ్‌గా వుండడాన్ని లైక్ చేస్తాను. అందుకే నాపక్క ఉన్నవాలు కూడా అలా వుడడం ఇష్టపడుతాను. సినిమాలో కూడా అదే తీరు.
కొత్త చిత్రాలు ?
ఇప్పుడు ' వీర ' చేస్తున్నా. వర్మ ' దొంగలముఠా', తర్వాత గుణశేఖర్ దర్శకుడుగా వైవిఎస్ బ్యానర్ నిర్మించే ' నిప్పు ' ఉంటుంది. ఇంకా కొన్ని సినిమా చర్చల్లో ఉన్నాయి.
వర్మ గురించి ?
రామూతో చేస్తున్న ' దొంగల ముఠా ' ప్రయోగం సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది.
సినిమా హిట్ ?
కష్ట పడి సినిమా చేస్తాను. అది హిట్, ప్లాప్ అన్న విభేదాలు ఉండవు. ప్లాప్ అయినా భాదపడుతు మరొ సినిమా తీయకుండ ఉండను. అదే హిట్ అయితే కూడా అదే అలోచన.

Subscribe to:
Posts (Atom)