నాగచైతన్య ' దడ' , రామ్ ' కందిరీగ' సినిమాలు ఒకే ఒక రోజు వ్యవధితో విడుదలవుతుంది. ఈ రెండింటి సినిమాలో ఎవరు ఎక్కువ .. ఎవరు తక్కువ ? ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది.. ఎవరికి తక్కువుంది? వంటి విభేదాలు వస్తున్నాయి. దడ సినిమాలో కాజల్ నటింస్తుండగా, కందిరీగ సినిమాలో హన్సిక నటిస్తుంది. కాజల్‌కున్నంత పాపులారిటి హన్సికకు లేకపోయినా.. గ్లామర్ విషయంలో కాజల్‌కు హన్సిక ఏమాత్రం తీసిపోదు. రామ్, హన్సికల మధ్య కాంభినేషన్‌లో మస్కా సినిమా హిట్ కొట్టి ఇంకా రెండో సినిమా కోసం రెడీ అయ్యారు. నాగచైతన్య వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టి ఇంకా మూడో సినిమాలో విజయం సాధించి హాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నాడు.