145854 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్
రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 9.26 శాతం
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంశాలు క్రింది విదంగా ఉన్నాయి.
రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 9.26 శాతం
రాష్ట్ర ప్రణాళిక వ్యయం 54030 కోట్ల రూపాయలు
ప్రణాళికేతర వ్యాయం 91,824కోట్ల రూపాయలు
ద్రవ్యం లోటు 20008 కోట్ల రూపాయలు
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంశాలు క్రింది విదంగా ఉన్నాయి. - జాతీయ వార్షక వృద్దిరేటుకన్నా రాష్ట్ర వార్షక వృద్దిరేటు అధికంగా ఉంది.
- కేంద్రం నుంచి కరువు సాయంగా 3500 కోట్లు కోరినట్లు మంత్రి తెలిపారు.
- జాతీయ విపత్తు పద్దు కింద 246 కోట్ల నిధులు రానున్నాయి.
- ఆదాయ వనరుల సమీకరణ పెంపు.
- రూపాయికే కిలో బియ్యం.
- యువతకు ప్రైవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలు.
- లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
- రైతులకు స్వయం సహాయక బృందాలకు 1075 కోట్ల వడ్డిలేని రుణాలు
- రాజీవ్ విద్యామిషన్‌లో 2014 నాటికి 15 లక్షల ఉద్యోగాలు
- 10లక్షల స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ రుణాలు
- 1లక్ష పైబడిన వ్యవసాయ రుణాలకు పావలా వడ్డి
- ఇందిర జలప్రభ క్రింద లక్ష బోరుబావుల తవ్వకం
- రెండు రచ్చబండ కార్యక్రమంలో 50లక్షల మందికి లబ్ధి
- తీర ప్రాంతాల్లో మౌలిక అంశాలు వసతుల కల్పనకు 25 కోట్లు
- గ్రామిణ రహదారుల అభివృద్దికి ప్రత్యేక పథకం
- గ్రామీణాభివృద్దికి 600 కోట్ల రూపాయల నిధులు
- పంచాయితీరాజ్‌కు 200 కోట్ల నిధులు
- చిన్ననీటి పారుదల శాఖకు 300 కోట్ల నిధులు
- రైతాంగానికి వ్యవస్థాగత రక్షణ చర్యలు
- నూనే గింజల దిగుబడి 25 శాతం తగ్గింది.
- సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు 1 లక్ష వరకు వడ్డీలేని రుణాలు
- 2012-13 సంవత్సరానికి వ్యవసాయ రంగానికి 2572 కోట్ల నిధుల కేటాయింపు
- పౌర సరఫరాల శాఖకు 3ద175 కోట్ల రూపాయలు
- మాంసం గుడ్ల ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం రెండో స్థానం
- పాల మిషన్‌లకు మొత్తం 100 కోట్లు కేటాయింపు
- పశువుల వ్యాదినిరోదానికి 50 కోట్లు పేద రైతులకు పశువుకు కొనడానికి సగం సబ్సీడీ
- పేద రైతులకు 42 వేల పశువులు అందజేయనున్న ప్రభుత్వం
- సముద్ర ఉత్పత్తుల్లో 40 శాతం రాష్ట్ర ంనుంచి ఉత్పత్తి అవుతుంది.
- మత్సకారుల బీమా పథకం క్రింద 234 కోట్ల రూపాయలు కేటాయింపు
- గ్రామీణ ఉపాధి క్రింద 188 కోట్లు రూపాయలు
- రాజివ్ యువకిరణాలు పథకం క్రింద ఉపాధి కల్పన
- ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 104,232 మందికి ఉద్యోగాలు
- స్వయం సహాయక బృందాలకు రుణాలకు స్త్రీనిధి ద్వారా నిధులు
- 1146 స్త్రీ శక్తి భవనాలకు ఒక్కోదానికి 25 లక్షలు చొప్పున కేటాయింపు
- వ్యవసాయ రుణాలు రూపాయలు 51020 కోట్లు
- 2012- 13 లో గ్రామీణాభివృద్దికి రూ 4703 కోట్లు
- జాతీయ ఉపాధి మిషన్, ఉపాధి హామి పథకం అమలులో రాష్ట్రనిదే అగ్రస్థాన
- ఇందనం, విద్యుత్‌శాఖలకు రూపాయలు5937 కోట్లు కేటాయింపు
- రవాణా రోడ్డు భవనాలు రూ. 5032 కోట్లు కేటాయింపు
- పట్టణాభివృద్ది రూ. 6586 కోట్లు
- సాంఘీక సంక్షేమ శాఖ రూ. 2677 కోట్లు
- గిరిజన సంక్షేమ శాఖ రూ 1540 కోట్లు
- రాజీవ్ యువకిరణాలకు రూ. 777కోట్లు
- బీసీ సంక్షేమం రూ. 3014 కోట్లు
- మహిళా సంక్షేమశాఖ రూ. 2283 కోట్లు
- వికలాంగుల సంక్షేమ రూ 66 కోట్లు
- మైనార్టీ సంక్షేమం రూ. 489 కోట్లు
- పాఠశాల విద్యా రూ. 15510 కోట్లు
- సాంకేతిక విద్యా రూ. 1087 కోట్లు
- ఉన్నత విద్య రూ. 1841 కోట్లు
- గృహ నిర్మాణం రూ 2302కోట్లు
- కార్మిక ఉపాధి శాఖ 500 కోట్లు
- సాధారణ పరిపాలన శాఖ 88 కోట్లు
- మత్య శాఖ రూ . 234 కోట్లు
- ఐటీ శాఖ రూ. 151 కోట్లు
- నీటి పారుధల శాఖ రూ. 15010 కోట్లు
- పరిశ్రమలు రూ. 633 కోట్లు
- హోశాఖ రూ. 4832 కోట్లు
- వైద్య, ఆరోగ్య, కుటుంభ సంక్షేమం రూ. 5889 కోట్లు
- పర్యాటక, సాంస్కక్షుతిక శాఖ, క్రీడాలు రూ 280 కోట్లు
- రెవిన్యూ మిగులు రూ. 4444 కోట్లు
- పర్యటక, అటవీ శాఖ రూ. 524 కోట్లు
- ఈ ఏడాది ఆర్టీసీ 6000 కొత్త బస్సులు
- ఆర్టీసీ రాయితీల క్రింద రూ. 710 కోట్లు చెల్లింపు
- వెనకబడిన 66 మండలాల్లో బాలికలకు కొత్త బడులు
- 22 జిల్లాల్లో 876 మండలాలను కరువు మండలాలుగా ప్రకటన
- గోదావరిపై రాజమండ్రి వద్ద రెండో వంతెన నిర్మాణం పనులు 70 శాతం పూర్తి
- డిమాండ్‌కు అనుగూనంగా 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
- రాష్ట్రంలో 29.84 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు నాణ్యమైన విద్యుత్ కేటాయింపు
- ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములతో 65664 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం
- బోధన ఫీజు చెల్లిపునకు రూ. 2142 కొట్లు కేటాయింపు
- వికలాంగుల వివాహాల ప్రోత్సాహం కోసం 50 వేలు పెంపు
- ఇందనం విద్యుత్ శాఖకు రూ. 5937 కోట్లు
- పట్టణాభివృద్ది రూ. 6586 కోట్లు
- ప్రతి శాసనసభా నియోజక వర్గంలో ఇండోర్‌స్టేడియం
- జాతీయ తుఫాను విపత్తు ఉపసమనం క్రింద రూ. 2055 కోట్లు
- హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు మూడు ప్రాజెక్టులు అమలు
- ఔటర్ రింగ్‌రోడ్డుకు రూ. 6786 కోట్లు కేటాయింపు
- ఎంఎంటీఎస్ రెండో దశకు రూ. 640 కోట్లు కేటాయింపు
- క్రీడా రంగానికి రూ. 22 కోట్లు
- గ్రామీణాభివృద్ధికి రూ. 4703 కోట్లు కేటాయింపు