కమెడియన్ బ్రహ్మానందం పై ఈ రోజు కొంత మంది ఆరోపణలు గుప్పించారు.ఒక ఛానల్ నిర్వహించిన చర్చా గోష్టిలో దర్శక, నిర్మాత సత్యా రెడ్డి తో పాటు ఇద్దరు పాల్గొన్న ఈ చర్చలో బ్రహ్మానందం ఒక శాడిస్ట్ అని పేర్కొన్నారు.ఆడవాళ్ళతో అసభ్యంగా కూడా ప్రవర్తిస్తాడట.
అతని పేరు చెపితేనే సిని పరిశ్రలో హాస్యాని పంచడం తప్ప వేరే విషయం తెలియదు కదా ! అని అనుకుంటే పొరపాటే. బ్రహ్మానంద ఉంటే ప్రతి సినిమా హిట్ అవుతుందని నమ్మకం అందుకనే దర్శత నిర్మాతలు వాళ్ళ సినిమాలో బ్రహ్మనందంను తీసుకంటారు. ఘాటింగ్ సమయంలో 7 గంటలకు అంటే 9,10 గంటలకు వస్తాడు. దర్శకుడు కాసేపు బ్రేక్ అంటే చెప్పడమే అలస్యం నిద్రలో మునిగిపోతాడు. బ్రహ్మనందం యొక్క ప్రవర్తన సిని ఇండిస్టీలో పెద్ద తలనొప్పిగా మారింది. షూటింగ్ కి లేట్ గా వచ్చి గంట ముందే వెళ్ళిపోతాడు అని చెబుతున్నారు.ఈ చర్చలో పాల్గొన్న ఇద్దరు తెలంగాణా వాదులు తమ తెలంగాణా ఆర్టిస్టులను తోక్కేస్తున్నాడని ఆరోపించారు.ఈ ఆరోపణలన్నీ ఎప్పటి నుంచో వున్నవే కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఛానల్ ద్వారా బయటకి వచ్చాయి.