కొలంబొ : టీ20 ప్రపంచకప్
ఫైనలో లంక, వెస్టిండీస్ చేరుకున్నాయి. సెమీఫైనలో లంక, పాకిస్తాన్‌పై 16
పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనలో అడుగుపెట్టింది. రెండో సెమీఫైనలో
ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో విజయ సాధించి పైనలో
చేరుకుంది. ఈ రెండు జట్లు గ్రూప్-1 నుంచి రావడం విశేషం. టీ20 ప్రపంచకప్
ఇప్పటి వరకు రెండు జట్లు ఒక సారి కూడా టైటిల్ కూడా సాధించలేకపోయింది. మరి
ఫైనలో విజయం ఎవరిదో వెచ్చి చూడాలి...?