ఏప్రిల్ నెలలో మూడు బిగ్ హిట్ సినిమా తెర పైకి రాబోతున్నాయి. ఇప్పటికే శక్తి రిలీజ్ అయ్యింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆభిమానులకు నిరాశగా మిగిలింది. డాన్స్‌లు, ఫైట్‌లు బాగున్నాయి. కానీ సినిమాలో డైరక్టర్ మెహర్ రమేష్ ఎందుకు ఈ సినిమా తీసాడో అర్థం కాలేదు. మొత్తానికి స్రిప్టు, స్రీన్‌ప్లే, డైరక్షన్ విభాగాల్లో బొల్తాపడ్డాడు. ఈ నెల 14న మరో సినిమా తెరపైకి రాబోతుంది. ఈ సినిమా ఇప్పటికే టైలిల్‌పై వివాదస్పందన ఏర్పడింది. సినిమాలో పాటలు చాలా బాగున్నావి. ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో విడుదలకు సిద్దం కానున్నంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తీశారు. ఈ సినిమా ఈలా ఉండగానే మరో లవర్ బారు డార్లింగ్ ప్రబాస్ , కాజోల్ ఇద్దరి కాంభినేషనల్‌లో మరో పెద్ద హిట్ రాబోతుంది. ఇప్పటికి ఆడియో రిలీజ్ విడుదల అయ్యింది. పాటలు మాత్రమే బిగ్ హిట్‌గా పేరు వచ్చింది. ష్యామిలి ఎంటర్‌మైజంర్‌తో వచ్చిన సినిమా. అందరి మంచి హిట్‌గా నచ్చుతుంది. ఈ ముగ్గురిలో హిట్ ఎవరు...
Saturday, April 9, 2011
సచిన్ కన్నా సెహ్వాగ్ హిట్ ....
ఐపీఎల్-4లో రేపు జరగబోయే మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరగనున్నంది. ముంబయి ఇండియన్స్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్ నాయకత్వం వహింస్తే ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా వహిస్తాడు. ఇరు జట్లు మధ్య ఫోరు సిద్దం కానున్నంది. ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు వీరు పెద్దగా దిక్కూగా ఉన్నాడు. ఓపెనింగ్ డేవిడ్ వార్నర్ , సెహ్వాగ్ ఇద్దరు చెలరేగింతే గెలుపు అవకాశాలు ఉంటాయి. బౌలింగ్‌లో ఇర్పాన్ పఠాన్ , మోర్కెల్ జట్టు అదారపడి ఉన్నారు. ఇంకా ముంబయి ఇండియన్స్ విషయంలో సచిన్ , రోహిత్ , సైమండ్స్, పొలార్డ్, అంబటి రాయుడు జట్టు అదనపు బలం.
డెక్కన్ ఛార్జర్స్‌పై రాయల్స్ ఘనవిజయం
డెక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఏడు బంతులు మిగిలివుండగానే విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో డెక్కన్ ఛార్జర్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ ఏడు బంతులు మిగిలి వుండగానే విజయ లక్ష్యం సాధించింది. ఆమిత్ పౌనికర్ 20, రాహుల్ ద్రావిడ్ 28 పరుగులు చేసి అవుట్ అయ్యారు. బొత 67, టేలర్ 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
Subscribe to:
Posts (Atom)