గంభీర్ అర్థసెంచరీ, సచిన్ 49
కల్లిస్ 161
దక్షిణాఫ్రికా 362
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత్ 142/2 పరుగులు చేసింది. సచిన్ 49, గంభీర్ 65 క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా 362 పరుగులకే అలౌట్ అయ్యాంది. భారత్ రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఆదిలోనే సెహ్వాగ్ వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన ద్రావిడ్ కూడా రనౌట్‌గా అయ్యాడు. మరో వికెటు పడ్డకఁండా సచిన్, గంభీర్ ఇద్దరు జాగ్రత పడ్డారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో కల్లిస్ 161, ఆమ్లా 59, ప్రిన్స్ 47 పరుగులు చేశారు. మిగితా బ్యాట్‌మైన్‌లు చెప్పుకోదగ స్కోరు చేయలేదు. భారత్ బౌలింగ్‌లో శ్రీశాంత్ 5, జహీర్ ఖాన్ 3, ఇష్మాంత్ శర్మ 2 వికెట్టు తీసుకఁన్నారు.