' కందిరీగ' పాటలు నిన్న రాత్రి హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో విడుదల అయ్యింది. ఈ చిత్రం ద్వారా సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రామ్, హన్సిక కాంబినేషన్‌లో ఇప్పటికే ఒక సినిమా విడుదల అయ్యింది. మళ్లీ రెండో సినిమా తీశాడు. నిన్న రాత్రి ' కందిరీగ ' పాటలు కూడా విడుదల చేశారు. వెంకటేష్, గోపీచంద్, వి.వి.వినాయక్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.