' రన్ రాజా రన్' ఆడియో
అవిష్కరణలో ముఖ్య అతిధిగా ప్రభాస్, గోపిచంద్ హాజరయ్యారు. శర్వానంద్
హీరోగా యువిక్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ' రన్ రాజా రన్' ఈ
సిఁమా ఆడియో ఆదివారం నాడు విడుదల జరిగింది. ఆడియో సీడీలను యంగ్ రెబల్
స్టార్ ఆవిష్కరించారు. గోపిచంద్ తొలి సీడీఁ అందుకఁన్నారు. ఈచిత్రంలో
సంగీతం గిబ్రాన్, ఁర్మాతగా వి.వంశీకృష్ణరెడ్డి, దర్శకఁడు సుజిత్ అలాగే
హీరోయిన్‌గా సీరత్ కపూర్‌గా నటించనున్నారు.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ : '' ప్రమోద్, వంశీ చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడు. కొరటాల శివను ఇంట్రడ్యూస్ చేసిన విధంగా ఇప్పుడు సుజిత్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మది ఫోటోగ్రఫీ గురించి నేను ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీన్ ప్రెష్‌గా ఉంది. పాటలు బాగా కఁదిరాయి. శర్వానంద్ ఈ సిఁమా కోసం ఒక రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. సిఁమా బాగా వస్తే చాలు తర్వాత చూద్దామఁ అన్న హీరో. ఇంకా బాహూబలికి కోసం అందరూ ఎందురు చూస్తున్నారు. అది వచ్చే సంవత్సరం జనవరి తర్వాత సిఁమా విడుదల అవుతుంది.
గోపిచంద్ మాట్లాడుతూ : '' ప్రమోద్ వంశీ చాలా కాలంగా తెలుసు. మంచి మిత్రులు. మిర్చి సిఁమాతో సూపర్‌హిట్ కొట్టి మంచి ప్రొడ్యూసర్స్‌గా పేరుతెచ్చుకఁన్నారు. ప్రతి సాంగ్‌లో వేరియేషన్ ఉంది. ఆడియో పెద్ద హిట్ అవుతుంది. శర్వానంద్ నాకఁ తమ్ముడులాంటోడు. ఈ సిఁమా ఫస్ట్‌లుక్ చాలా బాగుంది. సిఁమా పెద్ద సెక్సెస్ అయ్యి యూవి క్రియేషన్స్ పెద్ద బ్యానర్‌గా పేరు తెచ్చుకోవాలి'' అఁ చెప్పారు.
శర్వానంద్ మాట్లాడుతూ : '' మా సిఁమాకి పఁ చేసిఁ ప్రతి ఒక్కరిఁ చాలా థాంక్స్. అందరూ చాగా కష్టపడి పఁచేశాం. సిఁమా అందరికి నచ్చుతుందఁ అనుకఁంటున్నారు.
చిత్ర దర్శకఁడు సుజిత్ మాట్లాడుతూ : హీరో శర్వానంద్‌ను నేనెలా చూపించాలనుకఁన్నానో అలాగే చూపించాను. హీరోయిన్ చక్కగా నటించింది. ఈ సిఁమాకి పఁచేసిన వాడిలో నేనే చిన్నవాణ్ణి మిగతా వారందరూ అనుభవంలో, వయసులో నాకంటే పెద్దవారు.అందరూ బాగా సపోర్ట్ చేశారు.