ఛాంపియన్ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు
లయన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. టాస్
గెలిచి ఫీల్టింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు. లయన్స్ బ్యాటింగ్‌ల్లో బోడి 49
బంతులల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సహయంతో 50 పరుగులు చేశాడు.
పీటర్స్‌న్ 24, కుక్ 11, ప్రీటోరిర్సు 3, సైముల్స్ 0 పరుగులు చేశారు.
ఢిల్లీ బౌలింగ్‌లో యాదవ్ రెండు వికెట్లు, మోర్కెల్, అగ్కర్, నెగి చెరో
వికెటు లభించింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్
డెవిల్స్ జట్టు ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. సెహ్వాగ్,
వార్నర్ ఓపెనింగ్ ప్రారంభించారు. సెహ్వాగ్ 25 బంతులల్లో 41 పరుగులు
చేశారు. మరో ఓపెనరు 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన
పీటర్స్‌న్ కేవలం 10 పరుగులు చేసి నిరశపరిచాడు. చంద్ 30 , టేలర్ 10,
పఠాన్ 35, ఓజా 10 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉమేష్
యాదవ్. హా... హా... హా...
ఇది మొత్తం అబ్బధం ఇప్పుడు చెప్పేంది నిజం
ఢిల్లీ జట్టు రెండు ఫార్మట్‌లో విఫలమైయింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో రెండు విదాలుగా నిరశపరిచారు. అలాగే ఫీల్గింగ్‌లో చాలా క్యాచ్‌లు మిస్ చేశారు. ఢిల్లి జట్టు బలం, బహీనత రెండు మిస్ చేశారు. ఒక సారి కూడా ఫైనల్ చేరుకోలేదు. ఇది విశేషం. ఢిల్లీ బ్యాటింగ్‌లో సెహ్వాగ్, పీటర్స్‌న్, టేలర్, ఇర్ఫాన్ పఠాన్, నమన్ ఓజా, చంద్, జయవర్థన్, వార్నర్ వీరి పేర్లు వినడమే తప్ప చేతుల్లో చూప్పడం లేదు.
ముఖ్యంగా చెప్పడం మారిపోయా. ( ఉమేష్ యాదవ్ జన్మదిన శుభాకంక్షాలు )
happy birthday