చాలా రోజుల నుంచి ఎదురు
చూస్తున్న టీ20 ప్రపచంకప్ వెస్టిండీస్ సొంతం చేసుకుంది. అటు
బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్ రాణించిన వెస్టిండీస్ అటగాళ్లు టైటిల్ సొంతం
చేసుకున్నారు. లంక చివరి వరకు ప్రయత్నించి ఓడిపోయింది. గ్రూప్-1 నుంచి
ఫైనల్లో లంక, వెస్టిండీస్ రావడం విశేషం. గ్రూప్-2 ఆస్ట్రేలియా, భారత్,
దక్షిణాఫ్రికా, పాస్తాన్ బలమైన జట్టు ఉన్నాయి. చివరి గ్రూప్-1 నుంచి
టైటిల్ సొంతం చేసుకుంది. ఇప్పటికి ఇది నాల్గొవ టీ20 ప్రపంచకప్.
1 ) భారత్
2 ) పాకిస్తాన్
3 ) ఇంగ్లాండ్
4 ) వెస్టిండీస్
ఇలా ప్రతి సారి ఒక్కొక్క జట్టు టైటిల్ సొంతం
1 ) భారత్
2 ) పాకిస్తాన్
3 ) ఇంగ్లాండ్
4 ) వెస్టిండీస్
ఇలా ప్రతి సారి ఒక్కొక్క జట్టు టైటిల్ సొంతం