సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్
ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లల్లో భారత్ అదే తీరు ఉంది. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఇండియా బ్యాట్స్‌మెన్‌లు సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్ సీనియర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కాని ఘోరంగా విఫలమవుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియాపై ఒక మ్యాచ్‌లో కూడా పైచేయి సాధించలేకపోయారు. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో కూడా రాణించలేకపోయారు. ఇప్పటికైనా అవకాశం ఉంది.