నందమూరి బాలకృష్ణతో అల్లరి నరేష్ తలపడుతున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ పరమవీచక్రం ఆడియో మొన్ననే విడుదల అయ్యాంది. మరి అల్లరి నరేష్ సినిమా ఇప్పటి వరకు ఆడియో విడుదల కాలేదు. మరో రెండు వారాల్లో సినిమా ఎలా విడుదల చేస్తారో మనకు తెలియదు. మరి సినిమా మాత్రం సంక్రాతిని విడుదల సిద్దం చేయనున్నామంటూ ఆ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. సంక్రాతి రోజు రవితేజ సినిమా వస్తుంది. అని ఇంతక ముందు తేలుసు మరి ఈ ముగ్గురిలో ఎవరిది పైచేయి ఎవరిది ?