టిడిపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకొస్తే ... ఏడాదికి 10 సిలిండర్లు సూచనలు.
అదికారంలోకి వస్తే మాత్రం ఏడాదికి 12 సిలిండర్లు, అలాగే డిజీల్ లీటరుకు
30 రూపాయాలు, పెట్రోల్ లీటరుకు 50 రూపాయాలు ఇస్తారా అలాగే పేద ప్రజలకు
నిత్యవసరమైన ధాన్యలు తక్కువ రేట్టుకు వచ్చే విధంగా ఏర్పాటుచేయాలి. నగరంలో
గాంధీ ఆసుపత్రి వద్ద రోగాలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని
అందుకోనే వారు లేరు. విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, డిజీల్,
పెట్రోల్, ఇలా చాలా వరకు ప్రభుత్వం రేట్లు పెంచుకుంట్లు పోతుంది. వారిని
ఖండిచి ప్రజలో మార్పు తీసుకురావాల్సిందిగా మనవి.