Friday, March 4, 2011
అల్లు అరవింద్ కుటుంబం మీద పోలీస్ కేసు
ఈ నెల 6న తేదీన పెళ్లిపీటలపై ఎక్కనున్న సినీ నటుడు అల్లు అర్జున్‌తో సహా మరో ముగ్గురిపై నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో అల్లు అర్జున్, అల్లు శిరీష్‌ల పేర్లు కూడా వున్నట్లు సమాచారం. అక్రమంగా భూమిని ఆక్రమించారని ఓ న్యావాది కోర్టులో కేసు వేశారు. దీనిపై పోలీసు అధికారి మాట్లాడుతూ కేసు రిజిస్టర్ చెయ్యడం జరిగింది. కానీ నిజంగా కబ్జా చేసారా లేదా అనేది విచారణలో తేలుతుంది. అని చెప్పారు.
Subscribe to:
Posts (Atom)