Monday, January 17, 2011
ఓపెనరు ఎవరు ?
రెండో వన్డేలో అనూహ్య విజయం సాధించి సిరీస్ సమం చేసింది. ఈ రోజు మూడో వన్డేకు భారత జట్టు సిద్దం కానున్నంది. గంభీర్, సెహ్వాగ్ ఇంతక ముందే జట్టు దూరం అయ్యారు. అలాగే సచిన్ కూడా రెండో వన్డే మ్యాచ్‌లో గాయపడ్డాడు. విజరుకి తోడుగా మరో ఓపెనర్ ఎవరు అనేది సమస్య వచ్చింది. రోహిత్ శర్మకు అవకాశం దక్కవచ్చంటున్నారు. ఇంకా మూడో వన్డే ఈ రోజు సాయంత్రం ప్రారంభంమవుతుంది. మూడో వన్డే మ్యాచ్‌లో అందరు రాణిస్తేనే విజయం లేకపోతే పరాజయం అప్పటికి 2-1 తేడాతో వుంటుంది.
5 రోజుల్లోనే రవితేజ సినిమా
సంక్రాతిని మిరపకారు చిత్రంలో అభిమానులను అలరించిన రవితేజ త్వరలో సినిమా తీయనున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ చిత్రంలో నటిస్తున్నందుకుగాని రవితేజగానీ, చార్మిగానే రెమ్యూనేషన్ తీసుకోవటం లేదు. అయితే ఈ చిత్రాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయడానికి దర్శకులు రామ్ గోపాల్‌వర్మ ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందంట. ఈ చిత్రానికి దొంగల ముఠా అనే పేరును ఖరారు.
దెబ్బమీద మరో దెబ్బ
భారత్ జట్టుకు కష్టాలమీద కష్టాలు వచ్చినవి. సెహ్వాగ్, గంభీర్, ప్రవీణ్ కుమార్, సచిన్ ఇల్లా ఒకరి తరువాత ఒకరు గాయపడుతున్నారు. దక్షిణాఫ్రికా మంచి ఫామ్‌లో ఉంది. టీమిండియా గాయాలతో బాదపడుతున్నారు. ప్రపంచకప్ ఇంకా సమయం కొద్ది దూరంలో వుంది. భారత్ జట్టు ఇప్పటికే నలుగురు గాయాలతో బాదపడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతన్న వన్డే మ్యాచ్‌లలో రెండో వన్డేలలో సచిన్ గాయంతో మిగిలిన మూడు మ్యాచ్‌లలో అదుబాటులో ఉండబోడన్న విషయం. దక్షాణాఫ్రికాతో జరుగుతన్న వన్డే మ్యాచ్‌లలో మురళీ విజరు తోడుగా మరో ఓపెనర్‌గా ఎవరు వస్తారు.
ప్రపంచకప్‌కు టీమిండియా రెడీ : ఇద్దరికి నిరాశ
ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో జట్టు
ప్రపంచకప్‌కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు కెప్టెన్‌గా ధోని,వైస్ కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ను కొనసాగిస్తూ ముగ్గురు స్పీన్, నలుగురు పేస్ బౌలర్లతో జట్టుర కూర్పు చేశారు. శ్రీశాంత్, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, పార్థివ్ పటేల్‌కు వరల్డ్‌కప్‌లో చోటు దక్కలేదు.ముగ్గురు స్నిన్నర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది.
టీమిండియా జట్టు : మహేంద్రసింగ్ ధోనీ ( కెప్టెన్ ) వీరేంద్ర సెహ్వాగ్ ( వైస్ కెప్టెన్ ), సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంహీర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, యూసుఫ్ పటాన్, హర్బజన్ సింగ్, జహీర్‌ఖాన్, నెహ్రా, ప్రవీణ్ కుమార్, మూనాఫ్ పటేల్, ఆశ్విన్, పీయూష్ చావ్లా
Subscribe to:
Posts (Atom)