టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ మరో ప్రపంచ రికార్డు సాధించాడు. టెస్టు మ్యాచ్లఓల 14 వేల పరుగులు చేసిన అరుదైన ఆటగాడిగా సచిన్ చరిత్రకెక్కాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సచిన్ 14 వేల పరుగులు పూర్తి చేయడం విశేషం. దీంతో సచిన్ అభిమానలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.