Tuesday, October 12, 2010
బెంగళూరు టెస్ట్‌లో సచిన్ డబుల్ సెంచరీ
ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న టెస్ట్‌లో భారత్ మాస్టర్స్ బ్యాట్స్‌మేన్ సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశాడు. దీంతో కలుపుకొని సచిన్ తన కేరీర్'లో ఆరు డబుల్ సెంచరీలు చేశాడు. ఈ ఏడాది చేసిన రెండవ డబుల్ సెంచరీ ఇది. ఆస్ట్రేలియాపై రెండవ డబుల్ సెంచరీ.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)