ఈ రోజు ఉదయం నుంచి ప్రతి ఒక్కరు టీమిండియా గెలువాలి అన్న సందేహము ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కోరుకునేంది అదే. మ్యాచ్ ప్రారంభం అయినప్పటి నుంచి చివరకు ప్రతి ఒక్కరిలో టెన్షన్ మొదలు అయింది. ఆసీస్‌తో గెలువాలంటే చాలా కష్టం...? కానీ గెలిచి తీరాలి. 2003లో ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో రెండు వికెట్ట నష్టానికి 359 పరుగులు చేసింది. కాని భారత్ 234 పరుగులు చేసి అలౌట్ అయ్యింది. ఇప్పుడు మాత్రం టీమిండియా ప్రతీకారము తీర్చుకునేందుకు అవకాశం వచ్చింది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో ఆరు వికెట నష్టానికి 260 పరుగులు చేసింది. లక్ష్యం చిన్నదైనా విజయం మాత్రము పెద్దది. ఇది నిజము మరి కొద్ది సేపట్లో మీ ముందు టీమిండియా గెలిచి సూపర్ విక్టరీగా నిలుస్తుంది. ( ఒకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ )