అదేంటోగానీ తాప్సీ ఎంత ఎక్స్‌పోజింగ్ చేసిన సినిమాలో మాత్రం పేరు రావడం లేదు. తొలి సినిమా 'ఝుమ్మంది నాదంలోనే ఎక్స్‌పోజింగ్ చేసిన తాప్సీ యాక్టింగ్ ఏమాత్రం సూట్ కాదు అని డిసెండ్ అయ్యింది. ' మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ' సినిమా హిట్ అయినా ఆమే పేరు మాత్రం సంపాందిచుకోలేపోయింది. ఇంకా ' వీర ' సినిమాలో కూడా అదే తీరు మార్పు లేదు. అక్కడ కూడా కాజల్ హిట్ అయ్యింది. సినిమా హీరోయిన్లు పాత్రలో మొదటి పాత్రకు మంచి పేరు సంపాంధించుకోలేకపోయింది. ఇప్పటి వరకు నటించిన తాప్సీ రెండో పాత్రకు మంచి పేరు తేచ్చుకుంది. ఇంకా రాబోయే సినిమాలో తాప్సీ ఎలా ఉంటుందో తెలియదు.